Sunday, December 13, 2015

హై బీపీని తగ్గించడానికి సహాయపడే ఫుడ్స్

హైబీపీతో బాధపడే వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. హై బ్లడ్ ప్రెజర్, ఫైపర్ టెన్షన్ ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో బ్లడ్ ప్రెజర్ హార్ట్ ఎటాక్ కి, కిడ్నీ డిసీజ్ లకు, స్ర్టోక్ లకు కూడా కారణమవుతాయి. దీనికి ఒత్తిడి,
ఎక్కువ సోడియం తీసుకోవడం, షుగర్ వ్యాధి కారణాలు. అధిక రక్తపోటుకి ఎలాంటి వార్నింగ్ సైన్స్, లక్షణాలు కనిపించవు. కాబట్టి రెగ్యులర్ చెక్ అప్ ల ద్వారానే బీపీని గుర్తించవచ్చు.
హై బ్లడ్ ప్రెజర్ ను మరింత పెంచే 10 వరెస్ట్ ఫుడ్స్ మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల రక్తపోటుని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును తగ్గించవచ్చు. పండ్లు, కూరగాయలను ఎంపిక చేసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం ఉన్న ఆహారాలు హైపర్ టెన్షన్ ని తగ్గిస్తాయి. అలాగే హార్ట్ ఎటాక్, స్ర్టోక్ రిస్క్ ల నుంచి తప్పించుకోవచ్చు.

No comments:

Post a Comment