బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. అయితే మీ బెల్లీ ఫ్యాట్ ఎలాంటి టైపో తెలుసుకుని.. దానికి తగ్గట్టు వర్కవుట్ చేయడం వల్ల దాన్ని తగ్గించుకోవడం చాలా ఈజీ. బెల్లీ ఫ్యాట్ ఏ టైప్ కి చెందినదో తెలుసుకుని వర్కవుట్ www.pokri.in
చేస్తే.. ఒక నెలలోనే మీ పొట్టను సాధారణంగా మార్చుకోవచ్చు. ముందుగా మీకు ఎలాంటి బెల్లీ ఫ్యాట్ ఉందో తెలుసుకోవాలి.. ఎందుకంటే.. చాలా బెల్లీ ఫ్యాట్స్ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఇలాంటి ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్, గ్యాస్ వంటి సమస్యలతో మొదలై.. పొట్టలో కొవ్వు చేరుకోవడానికి కారణమవుతుంది. ఇలాంటి పొట్టను బ్లోటెడ్ బెల్లీ ఫ్యాట్ అంటారు. స్ర్టెస్ బెల్లీ ఫ్యాట్, లో బెల్లీ ఫ్యాట్, పంక్చర్డ్ బెల్లీ ఫ్యాట్ అనే మరికొన్ని ఉన్నాయి. ఒకసారి మీ బెల్లీ ఫ్యాట్ ఏ రకానికి చెందినదో తెలుసుకుంటే.. దానికి కారణాలు తెలుసుకోవడం వల్ల బెల్లీ కరిగించుకోవడం ఈజీ అవుతుంది. గుడ్డిగా ఏదో నచ్చినది ఫాలో అవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గేది అసాధ్యం. కాబట్టి.. మీకున్న పొట్ట ఎలాంటిదో తెలుసుకునే ఆ పద్ధతిలోనే వర్కవుట్ చేయడం మంచిది.

No comments:
Post a Comment