ఇతర ఆహారాలతో జోడించి తిన్నప్పుడు ఆరోగ్యప్రయోజనాలు రెట్టింపు అవుతాయన్నవిషయం మీకు తెలుసా? ఇతర సింగిల్ ఫుడ్స్ తో పోల్చినప్పుడు ఇలాంటి ఫుడ్స్ కాంబినేష లో ఉండే న్యూట్రీషియన్స్ ను శరీరం బాగా
గ్రహిస్తుంది. ఉదాహరణకి, విటమిన్ సి ఉన్న ఆహారాలు, ఐరన్ ఉన్న ఆహారాలను గ్రహిస్తుంది. అదేవిధంగా ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ గ్రహించడానికి గ్రేట్ గా సమాయపడుతుంది. కాబట్టి, ఇలాంటి కాంబినేషన్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం. అందువల్ల రెండు రకాలుగా తీసుకొనే ఫుడ్ కాంబినేషన్స్ మరియు వాటి అత్యున్నత విలువల గురించి తెలుసుకోవడం వల్ల వాటి వల్ల పొందే ప్రయోజనాలను కూడా తెలుసుకోవచ్చు. బీర్ తో పాటు తినేటటువంటి ఫుడ్ కాంబినేషన్ కొన్ని న్యూట్రీషియన్స్ ఫుడ్స్ ఉంటాయి. అదే న్యూట్రీషియన్స్ ఇతర ఆహారాల్లో కూడా ఉన్నప్పుడు ప్రశంసించకుండా ఉండలేము . ఈ ఆహారాలు ఇతర ఆహారాలతో చేరి హీలింగ్ పవర్ ను అధికంగా పెంచేస్తుంది. ఈ ఆర్టికల్లో ఆరోగ్యాన్ని పదింతలు రెట్టింపు చేసే, హీలింగ్ ప్రొపర్టీస్ కలిగిన కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ కాంబినేసన్స్ ను మీకు అందిస్తున్నాయి. ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన రెండు రకాల ఫుడ్స్ కాంబినేషన్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల న్యూట్రీషియన్ విలువలు పెరుగుతాయి. మిమ్మల్ని నాజూగ్గా మార్చే 9 ఫుడ్ కాంబినేషన్స్ కాబట్టి అలాంటి ఫుడ్ కాంబినేషన్ ఉన్నాయని మీకు తెలిసినప్పుడు వాటిని విడివిడిగా తినడం కంటే కలిపి తింటే మరింత ప్రయోజనాలను పొందుతారు . శరీర ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది . రెయిన్ అండ్ సన్ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? అదే విధంగా కొన్ని రకాల ఫుడ్స్ మన ఆరోగ్యానికి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

No comments:
Post a Comment